వినాయకచవితి శుభాకాంక్షలు

అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
ఉగాది శుభాకాంక్షలు
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ సంక్రాంతి మీ ముంగిళ్ళలో సిరులను కురిపించాలని ఆశిస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

అందరిపైనా ఆ గణనాధుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని చూడాలని ఆశిస్తూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

దీపావళి శుభాకాంక్షలు
విజయదశమి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు

అందరిపైనా ఆ గణనాధుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని చూడాలని ఆశిస్తూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయకుని గ్రామం
అందరికి స్వాగతం.వినాయక చవితి సందర్భంగా అందరికి ముందుగా వినాయకచవితి శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా మనం వినాయకుని గ్రామం వెళ్ళొద్దాం.వినాయకుని గ్రామం ఎమిటి,ఎక్కడ ఉంది అంటే తమిళ్‌నాడులోని పిళ్ళయార్‌పట్టి యే ఆ గ్రామం.తమిళ్‌లో పిళ్ళయార్ అంటే వినాయకుడు.పట్టి అంటే గ్రామం.తమిళ్‌నాడులో శివునికి,ఆయన కుమారులకి ఉన్న ప్రాధాన్యం అందరికి తెలిసిందే.కాని తమిళ్‌నాడు మొత్తంలో అత్యంత ముఖ్యమైన వినాయకుని ఆలయం ఇది ఒక్కటే.

ఇది పుదుకొట్టైకి,కారైకూడి మధ్యన ఉంది.ఇక్కడ ఆరడుగుల ఎత్తుతో కూడిన రాతి విహ్రం అందరిని అలరిస్తుంది.గుడి ముందు కోనేరు,గుడిలో బంగారు తొడుగుతో వినాయకుడు,గుళ్ళో ఏనుగు తప్పక చూడాలి.గుడి చాల విశాలంగా భక్తి భావం పెంచేలాగ వుంటుంది.ఇక్కడ గోడపై ఉన్న వినాయకుని చిత్రాన్ని ఏ పక్కనుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లు చిత్రించారు.అది తప్పక చూడాలి.క్రీ.శ.400 నాటిదైన ఈ ఆలయం ఈ మధ్యనే కొత్త రంగులు దిద్దుకుంది.

గుడిలోపల ఒక మూల వినాయకుని వాహనమైన మూషికం విగ్రహం ఉంటుంది.అది ఒక మూల అంతగ కనిపించకుండా ఉండటం చేత అందరు చూడరు.ఆ మూషికం చెవిలో మన కోర్కెలు చెపితే అది గణనాధునికి చేరవేస్తుందని ప్రతీతి.
.jpg)
ఇక్కడి వెళ్ళాలంటే పుదుకొట్టై నుంచి ఐతే మధురై వెళ్ళే దారిలో తిరుపత్తూర్ దగ్గర దిగి అక్కడినుంచి కారైకూడి వెళ్ళే కొన్ని బస్సులు లేదా లోకల్ బస్సులు కొన్నిట్లో చేరుకోవచ్చు.కారైకూడి నుంచి సుమారు 12 కి.మీ దూరంలో ఉంది.పుదుకొట్టై నుంచి ఐతే గంటన్నలో అక్కడికి చేరుకోవచ్చు.వినాయక చవితికి ఇక్కడ పదిరోజులు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.ఇక్కడికి దగ్గరలో సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం కుండ్రకుడి ఉంది.అది పిళ్ళయార్‌పట్టి నుంచి 5 కి.మీ.ఉంటుంది.
నేనెప్పుడు పుదుకొట్టై వెళ్ళినా పిళ్ళయార్‌పట్టి వెళ్తుంటాను.అందరు తప్పక చూడవలసిన ప్రదేశం.ఒక్క తమిళ్‌నాడు నుంచే కాక కేరళ,కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు.మీకు చాన్స్ వస్తే తప్పక చూడండి.నేను ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను.
అదండి వినాయకుని గ్రామం విశేషాలు.ఆ గణపతి అందరికి ఆయురారోగ్యాలు,అష్టైస్వర్యాలు ప్రసాదించాలని

చిన్ని కృష్ణుని జయంతి సందర్భంగా అందరికి ఆ కృష్ణ పరమాత్ముడు అష్టైస్వర్యాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకంక్షలు.

ఈ కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని,మరింత మంది కొత్త వాళ్ళు చేరి కొత్త తెలుగు బ్లాగులు మొదలుపెట్టి తెలుగు వెలుగులు అంతటా ప్రసరించాలని ఆకాంక్షిస్తూ అందరికి ఉగాది శుభాకాంక్షలు.

శ్రీకృష్ణాష్టమి శుభాకంక్షలు

చిన్ని కృష్ణుని జయంతి సందర్భంగా అందరికి ఆ కృష్ణ పరమాత్ముడు అష్టైస్వర్యాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ అందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకంక్షలు.

భారతమాతకు జేజేలు
అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా గురజాడగారు రచించి సుర్యకుమారిగారు పాడిన దేశమును ప్రేమించుమన్న పాట ఇక్కడ వినండి .
అందరికి రాఖీ(శ్రావణ పూర్ణిమ) శుభాకాంక్షలు.

ఈ సందర్భంగా గురజాడగారు రచించి సుర్యకుమారిగారు పాడిన దేశమును ప్రేమించుమన్న పాట ఇక్కడ వినండి .
అందరికి రాఖీ(శ్రావణ పూర్ణిమ) శుభాకాంక్షలు.

ఉగాది శుభాకాంక్షలు

ఈ కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని,మరింత మంది కొత్త వాళ్ళు చేరి కొత్త తెలుగు బ్లాగులు మొదలుపెట్టి తెలుగు వెలుగులు అంతటా ప్రసరించాలని ఆకాంక్షిస్తూ అందరికి ఉగాది శుభాకాంక్షలు.

Welcome New Year 2008

2007 వెళుతూ వెళుతూ కొన్ని తీపి , కొన్ని చేదు జ్ఞాపకాలని మిగిల్చి వెళ్ళిపోయింది.

ఈ కొత్త సంవత్సరం అందరికి ఆనందం పంచాలని,కోటి కాంతులు వెదజల్లాలని ఆశిస్తూ కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెపుతూ

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ముచ్చటగా మూడో పుట్టినరోజు
నా బ్లాగు మొదటి పుట్టినరోజు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి