అందరికి నమస్కారం!
నా పేరు శేకిడి .రవి యాదవ్ పుట్టి పెరిగింది బండపల్లి , నిజామాబాదు జిల్లా.
ప్రస్తుతం నేను చదువుతునన్ను .
ఈ బ్లాగుల ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారినందరిని కలుసుకొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
నా ఆలోచనలు,అభిప్రాయాలు పంచుకునేందుకు ఒక మంచి వేదిక దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.
నా వాఖ్యలతో త్వరలోనే కలుస్తాను.
పచ్చపచ్చని బంతిపూలు...
అప్పుడప్పుడే విరుస్తున్న తంగేడు పూలు...
రంగులద్దుకుని అన్ని రంగుల పూలతో పోటీ పడుతున్న గునుగు పూలు...
బతుకమ్మ ఒడిలో అందంగా ఒదిగిపోయాయి.
ఏడాదికోసారి వచ్చే ఊరేగింపులో అవకాశం దొరికినందని కాబోలు..
వయ్యారాన్ని ఒలకబోస్తున్నాయి..
తెలంగాణ ఆడపడుచుల పాటల్లో పరవశించిపోతున్నాయి.
"బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారి గౌరమ్మ ఉయ్యాల"!!
ఇట్లు
తెలుగోడు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి